అంగన్వాడి కార్యకర్తలకు గురువారం నుంచి మూడు రోజులపాటు నవచేతన నూతన విద్యా విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు సిడిపిఓ అనురాధ బుధవారం పేర్కొ న్నారు. ముఖ్యంగా పోషణ భి పడాయి భి అంశా లపై 20, 21, 22 తేదీ ల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఆముదాలవలస ఐసిడిఎస్ ప్రాజెక్టులో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అలాగే సంస్థ నిర్వహించే సర్వీసుల్లో న్యూట్రీషియన్ ఆదర్శల వంటి విధా నాల పైన కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించనున్నారు.
![]() |
![]() |