మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అయ్యప్పస్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా మాల వేసుకుని దీక్ష చేయడం కాదని, నిజాయితీగా బతకాలని హితవు పలికారు.
![]() |
![]() |