ఐపీఎల్ మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రేమికుల కోసం ఎయిర్‌టెల్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే రెండు కొత్త ప్లాన్‌లను ప్రారంభించింది.
అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ఈ ప్లాన్‌లు కొనసాగుతాయి. ఈ ప్లాన్ల ధరలు రూ.100 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది 30 రోజులు చెల్లుబాటు అవుతుంది. రూ.195 ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతోంది.
![]() |
![]() |