ఐపీఎల్ 2025 వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ , రాజీవ్ శుక్లా, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌ను తదితరులను వేదిక మీదికి షారుఖ్ ఆహ్వానించారు. విరాట్ కోహ్లీకి ‘ఐపీఎల్ 18’ మెమెంటోను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రదానం చేశారు.
![]() |
![]() |