రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH ఓపెనర్లు అభిషేక్ శర్మ (24) ట్రావిస్ హెడ్ (67) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషాన్ 31 బంతుల్లో (70*) చెలరేగి ఆడడంతో జట్టు స్కోరు 14 ఓవర్లకే 200/3 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో SRH మరోసారి భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
![]() |
![]() |