మాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. ముంబయికు చెందిన నిందితుడికి థానే జిల్లాకు చెందిన ఓ 36 ఏళ్ల మహిళతో మాట్రిమోనిలో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో తన బర్త్ డే అని హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలాగే ఆమె నుంచి రూ.3.42 లక్షలు కాజేశాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన మహిళ చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa