తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు పేరగడంతో.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల నుంచి వచ్చిన ఎస్పీఎం బృందం ఇంటింటి సర్వే చేపట్టింది.
క్యాన్సర్ బాధిత కుటుంబ స్క్రీనింగ్, రోగి నేపథ్యం, ఆహారపు అలవాట్లు, ఇతర వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వానికి వాస్తవ నివేదికలు ఇవ్వాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు.
![]() |
![]() |