మయన్మార్ దేశాన్ని వరుస భూకంపాలు గడగడలాడించాయి. 12 నిమిషాల వ్యవధిలోనే రెండు భూకంపాలు రావడంతో ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. శుక్రవారం మ.12.50 గంటలకు 7.7 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించగా, రెండోసారి వచ్చిన భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. ఈ భూకంపక ధాటికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భవనాలు, వంతెనలు నేలమట్టం అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
![]() |
![]() |