రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో పడిన పౌల్ట్రీ పేపర్లు క్రమంగా పుంజుకుంటున్నారు. చికెన్ ధర మళ్లీ ఆశాజనకంగా కొనసాగుతోంది. రెండు నెలల నుంచి తీవ్ర సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ గాడ్ లో పడింది. గత రెండు కిలో రూ. 150 నుంచి 170 పలికిన ధర సోమవారం కి 200 రూపాయలు దాటింది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అంతగా ఆసక్తి చూపని వినియోగదారులు వారం రోజుల నుంచి మళ్లీ చికెన్ తినడం మొదలుపెట్టారు. దీంతో ధరల మళ్ళీ పెరిగాయి.
![]() |
![]() |