ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల కడుపులో అల్సర్లు, పేగు రుగ్మతలు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం మొదలైన గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి.
![]() |
![]() |