ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గంటలో ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్, తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ మేరకు ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలనే లక్ష్యంతో, BOI స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్, అప్లికేషన్ ఫారమ్‌లను సులభంగా అర్థం అయ్యేలా కేంద్రం రూపొందించనుంది.
![]() |
![]() |