ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఢిల్లీ ఎయిమ్స్ రీసెర్చ్‌లో వెల్లడైంది. "ఈ సమస్య 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణంగా ఉండవచ్చు.
మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుము దిగువ భాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి నడుము నుంచి చంకల వరకు వ్యాపించినట్లు అనిపిస్తుంది." అని పరిశోధనలో తేలింది.
![]() |
![]() |