టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో కొత్త కెప్టెన్ ఎవరా అనే సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్‌లలో 35 బ్యాటింగ్ సగటుతో పరుగులు చేస్తున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఎలా కాగలడు? గిల్ బాగా స్కోరు చేయకపోతే అతడిని తీసేస్తారా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |