వింజమూరు లోని టిడిపి కార్యాలయంలో ఉపాధి పథకం డ్రామా పిడి గంగాభవాని, ఏపీడి మృదుల, 8 మండలాల ఎంపీడీవోలు, ఏపీఓ లతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం సమావేశం నిర్వహించారు. ఉపాధిలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూలీల కు ఏర్పడుతున్న సమస్యలను ఎమ్మెల్యే అధికారులకు వివరించారు. ఎండాకాలం అయినందున భూమిలో తేమ శాతం లేనందున తవ్వడం కష్టతరంగా ఉంటుందనే విషయం గురించి చర్చించారు.
![]() |
![]() |