చింతూరు మండల దళిత కుటుంబ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం దళిత సంఘ నాయకులు భారత రాజ్యాంగ నిర్మాత డా: బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హల్, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకొనుటకు స్థలం సేకరించి ఇవ్వాలని చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు ప్రాజెక్ట్ అధికారి సానుకూలంగా స్పందించి త్వరలోనే కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయించడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు.
![]() |
![]() |