కర్ణాటకలోని బెళగావి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు నిందితులు రెండు సార్లు సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన చోటు చేసుకుంది.
ఆరు నెలల క్రితం బాలికపై అత్యాచారం చేసిన నిందితులు ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియోను ఉపయోగించి బాలికను బెదిరించి, మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa