వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. పొలార్డ్ 696 మ్యాచ్‌ల్లో 13,569 పరుగులు చేయగా.. కోహ్లీ 414 మ్యాచ్‌ల్లో 13,543 పరుగులు చేశాడు. కాగా ఈ జాబితాలో క్రిస్ గేల్ 14,562 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa