ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:38 PM

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.  ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు జడ్జిలతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు చేసి.. నోట్లకట్టలు దొరికింది వాస్తవేమనని తేల్చింది. అయితే దీన్ని యశ్వంత్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషనన్‌ SC గురువారం కొట్టివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa