నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI లావాదేవీల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 15, 2025 నుండి అమలులోకి వస్తాయి. బీమా, మూలధన మార్కెట్, లోన్ EMI, ప్రయాణ వర్గాలలో ప్రతి లావాదేవీకి రూ. 5 లక్షల వరకు, రోజుకు రూ.10 లక్షల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఇది అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీలను సులభతరం చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa