ప్రధాని నరేంద్ర మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్లుగా రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. సెప్టెంబర్ 10న బిహార్ కాంగ్రెస్ ఈ AI వీడియోను సృష్టించి, ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ చర్యను బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, వీడియోను తొలగించాలని ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa