అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి ఇద్దరూ కట్టుబడి ఉన్నామని, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa