ఏపీ మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు ప్రతిష్టాత్మక మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025-26 దక్కింది. అమెరికాలోని ఇండియానా యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమె, సాంకేతిక రంగంలో మహిళల సాధికారతకు చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. నమీబియా, నైజీరియా, భారత్లో కోడింగ్ శిబిరాలు, వెబ్ డెవలప్మెంట్ శిక్షణలు, పేదలకు టెక్ ఎడ్యుకేషన్ అందించడం వంటి సేవలు గుర్తింపు తెచ్చాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa