ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక వాట్సప్‌లోనూ నానో బనానా ట్రెండ్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 03:02 PM

నానో బనానా ట్రెండ్ ఇప్పుడు వాట్సాప్‌ బాట్‌లో అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ జెమిని 2.5 ఫ్లాష్‌ ఇమేజ్‌ ఫీచర్‌ ట్రెండ్‌గా మారుతున్న వేళ, ఏఐ కంపెనీ పర్‌ప్లెక్సిటీ కూడా ఇదే తరహా సదుపాయాన్ని ప్రారంభించింది. వినియోగదారులు ప్రత్యేక నంబర్‌ +1 (833) 436-3285 ద్వారా వాట్సాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేసి, ప్రాంప్ట్‌ ఇచ్చి కావలసిన విధంగా ఎడిట్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్‌ శ్రీనివాస్‌ ఈ ఫీచర్‌ను ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa