AP: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో AI ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సభ్యులు హాజరు పట్టికలో సంతకం చేయడంతో కచ్చితత్వం లోపించి, దుర్వినియోగం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి చెక్ పెట్టేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది. AI సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే కెమెరాలు సభ్యుల వివరాలను నమోదు చేస్తాయి. డిసెంబర్‌లో జరిగే శీతాకాల సమావేశాల్లో ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa