ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సోమవారం, 15 ఆగస్టు 2025న శాసనసభలో ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులు మాట్లాడుతూ, జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, గతంలో 4 పన్ను స్లాబ్లు ఉండటం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడిందని, దీంతో దేశవ్యాప్తంగా జీఎస్టీలో పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa