అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అనంతరం ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ స్టైలిష్ జాకెట్‌లో అందంగా కనిపిస్తున్నారని తెలిపారు. ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa