ఢిల్లీలో బాంబు పేలుడుకు ముందు కారు ఎక్కడక్కడ ప్రయాణించిందో గుర్తించారు. సోమవారం ఉదయం 7:30కు ఫరీదాబాద్ లో కనిపించిన ఆ కారు ఉ. 8:13కు ఢిల్లీలోకి ప్రవేశించింది. అనంతరం కాలుష్య ధ్రువీకరణ పత్రాన్ని ఉమర్ తీసుకున్నాడు. సాయంత్రం 3:19 కు ఎర్రకోట పార్కింగ్ ప్రాంతానికి చేరుకుని ఓ మస్జీద్ వద్ద వెయిట్ చేసి ఫరీదాబాద్ అరెస్ట్ లను నెట్ లో వెతికాడు. 6:22కు ఎర్రకోట వైపు తీసుకెళ్లి సరిగ్గా 6:52కు కారు పేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa