విద్యార్థులు, మహిళల కోసం బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త ప్లాన్‌లను త్వరలో ప్రవేశపెట్టనుంది. బాలల దినోత్సవం సందర్భంగా ఇప్పటికే విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్ ప్లాన్'ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ రోజుకు కేవలం రూ. 8.96 (రూ.251/28 రోజులు) వ్యయంతో అపరిమిత వాయిస్ కాలింగ్, 100GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13, 2025 వరకు యాక్టివేట్ చేసుకోవచ్చు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa