బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. సంస్థ తన రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును సైలెంట్‌గా 28 రోజుల నుంచి 22 రోజులకు తగ్గించింది. గతంలో ఇదే ప్లాన్‌కు 35 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ధర పెంచకుండా రోజులు తగ్గించడం 20% కంటే ఎక్కువ టారిఫ్ పెంపుతో సమానమని టెక్ నిపుణులు అంటున్నారు. ఈ మార్పుపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్లాన్‌ను మునుపటి స్థితికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa