రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలానికి చేరుకున్నారు. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం 2:35 గంటలకు రోడ్డు మార్గాన మన గ్రోమోర్ సెంటర్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa