ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విమాన ప్రయాణంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. న్యూయార్క్ నుండి సింగపూర్ చాంగి విమానాశ్రయం వరకు 9,537 మైళ్ల నాన్‌స్టాప్ సేవలను అందిస్తోంది. దాదాపు 18 గంటల 50 నిమిషాల ఈ ప్రయాణానికి ప్రత్యేకంగా రూపొందించిన A350-900ULR విమానం ఉపయోగించబడుతుంది. ఈ విమానంలో బిజినెస్ క్లాస్ మరియు ప్రీమియం ఎకానమీ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బిజినెస్ క్లాస్ టిక్కెట్లు సుమారు 10,000 డాలర్లు, ప్రీమియం ఎకానమీ టిక్కెట్లు 2,500 నుండి 5,000 డాలర్ల మధ్య ఉంటాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa