ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ బలోపేతానికి కృషి చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 02:46 PM

రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేయడం కోసం భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa