ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెడ్‌రూమ్‌లో మేనల్లుడితో భార్య.. చివరికి?

national |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 08:15 PM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణ ఘటన జరిగింది. లాల్జీ, త్రిష దంపతులకు 18 ఏళ్ల కొడుకు ఉన్నాడు. త్రిష తన మేనల్లుడు విశాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం లాల్జీ చూశాడు. కోపంతో భార్యపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలోనే లాల్జీ మరణించగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన త్రిష విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa