ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలతో డబుల్ ట్రీట్ దక్కింది. ‘ఓజీ’ హిట్ కావడంతో పవన్ మరిన్ని సినిమాలు చేయాలన్న డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు, 2029 ఎన్నికలకంటే ముందు ఇంకా 2 సినిమాలకు పవన్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బాధ్యతల వల్ల ఆయన షెడ్యూల్ బిజీగా ఉండటంతో, నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ స్పీడ్‌కు తగ్గట్టు పని చేయగల, టైమ్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యంతో పనిచేస్తేనే ఈ సమయంలో సినిమా ముందుకు వెళ్తుందని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa