ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 10:33 AM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa