మానవ శరీరానికి విటమిన్ B12 చాలా అవసరం, కానీ శరీరం దీన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. శాకాహారులకు ఇది తక్కువగా లభిస్తుంది. అయితే, మునగాకు, పాలకూర, తోటకూర, కరివేపాకు వంటి ఆకుకూరలు విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి బాగా సహాయపడతాయి. ఈ ఆకుకూరలలో విటమిన్ B12 తో పాటు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి బలాన్నిచ్చి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa