మోటరోలా తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 70ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్‌లో రూ.29,999 ధరకు లభిస్తుంది. ఇందులో రెండు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలు, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. 68W టర్బోపవర్ ఛార్జింగ్, IP69/IP68 రేటింగ్‌తో పాటు MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా దీని సొంతం. డిసెంబర్ 23 నుండి మోటరోలా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa