రణకల్లి మొక్క మూత్రపిండాల రాళ్లను కరిగించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. 5 - 6 రణకల్లి ఆకులను, చిటికెడు ఉప్పు, ఒక చెంచా తేనె, కొద్దిగా నీరు కలిపి మెత్తగా చేసి, వడకట్టి, సగం నిమ్మకాయ రసం పిండుకుని ఉదయం ఖాళీ కడుపుతో 24 రోజులు తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయంటున్నారు. ఈ రసం మూత్రపిండాలను శుభ్రపరుస్తుందని, విషాన్ని తొలగిస్తుందని, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుందంటున్నారు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు చికిత్స, రక్తంలో క్రియాటినిన్ స్థాయిని తగ్గించి, మూత్రపిండాల కణాలను రక్షిస్తుందని వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa