పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని నమ్మించి తనతో రావాలని పలుమార్లు హెచ్చరించాడు. ఆమె రాకపోవడంతో హత్య చేస్తానని బెదిరించి నరసాపురం తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆమెతో ఏకాంతంగా గడిపాడు. ఈ నేపథ్యంలో వివాహం చేసుకోవాలని అడిగితే నిరాకరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa