విప్రో తన ఉద్యోగుల హైబ్రీడ్ వర్క్ పాలసీని కఠినతరం చేసింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే రోజుల్లో కనీసం 6 గంటలు కార్యాలయంలోనే ఉండాలి. మొత్తం 9-9.5 గంటల పని సమయంలో, 3 గంటలు ఇంటి నుంచి పని చేయవచ్చు. 6 గంటల కంటే తక్కువ ఆఫీసులో ఉంటే హాఫ్ డే లీవ్ కట్ అయ్యే అవకాశం ఉంది. అనారోగ్యం, కుటుంబ సంరక్షణ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కూడా 15 రోజుల నుంచి 12 రోజులకు తగ్గించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa