ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్న ఆదానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 12:58 PM

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం దాడితోట సమీపంలో నిర్మిస్తున్న పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టును పరిశీలించేందుకు గౌతమ్‌ అదాని ఆదివారం వస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. కడప జిల్లా అధికారులు ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేశారని సమాచారం. తాడిమర్రి మండలంల మొత్తం 408 ఎకరాల విస్తీర్ణంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ కంపెనీ పంప్డ్‌ స్టోరేజ్‌హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa