ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 03:54 PM

 వైసీపీ విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ఇబ్బందులను అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్‌ ఎక్కుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అనే వారసత్వ సమస్యలున్నాయని, కేంద్రం సహకారంతో వాటిని మేనేజ్‌ చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa