భారత బౌలింగ్ కోచ్ Morne Morkel సంజూ శాంసన్ పట్టుదలను ప్రశంసించాడు. “సంజూ నెట్స్‌లో ఎప్పుడూ శ్రద్ధగా సాధన చేస్తుంటాడు. అవకాశాన్ని ఎదురుచూస్తూ సిద్ధంగా ఉంటాడు. అవకాశం రాగానే కీలక మ్యాచ్‌లో తన ప్రతిభను చాటుకున్నాడు” అని తెలిపారు.“కష్టసమయంలోనూ ధైర్యం కోల్పోకుండా క్రమశిక్షణతో శ్రమించిన ఫలితమే ఈ విజయం” అని మోర్కెల్ పేర్కొన్నారు. Sanju Samson వెస్టిండీస్‌పై ఆడిన ఇన్నింగ్స్ అతనిలోని నిజమైన క్లాస్, నైపుణ్యాన్ని బయటపెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa