ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్ల నువ్వుల నూనెతో జుట్టుకు కొత్త జీవం

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 01:45 PM

చిన్న నల్ల నువ్వుల్లా కనిపించే ఈ సీడ్స్ నుంచి తీసే నూనెలో థైమోక్వినోన్ అనే సమ్మేళనం జుట్టు కుదుళ్లను బలపరిచి, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు మొలవడానికి సహాయపడతాయి. తల చర్మంపై దురద, చుండ్రు వంటి సమస్యలను తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వారానికి 2-3 సార్లు నల్ల జీలకర్ర నూనెతో మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గి, వేగంగా పెరుగుతుంది. కొబ్బరి, బాదం నూనెతో కలిపి వాడితే జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa