విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేశారు. అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్‌తో మార్చేందుకు యత్నించగా, ట్రస్ట్ బోర్డు సభ్యుల అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa