సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)2023 బోర్డు పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. మళ్లీ యాన్యువల్ ఎగ్జామ్ పద్ధతికి మారుతున్నట్లు ప్రకటించింది. 2022 బ్యాచ్ వారికి మాత్రమే టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు ఉంటాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో రెండు టర్మ్ ల పరీక్షా విధానాన్ని తొలగించి యాన్యువల్ పద్ధతిని అనుసరించనుoది. ఇటు 9వ తరగతి నుంచి 12వ తేదీ వరకు సిలబస్ లో మార్పులు కూడా చేసింది.