మీ పాస్‌వర్డ్‌లు, లాగిన్ వివరాలను గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేకుండా కొత్త ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. క్రోమ్ బ్రౌజర్‌లో మీ అన్ని పాస్‌వర్డ్స్ సేవ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఏదైనా సైట్‌ను మళ్లీ ఓపెన్ చేసినప్పుడు పాస్‌వర్డ్, లాగిన్ వివరాలను ఆటోమెటిక్‌గా ఫిల్ చేసే ఆప్షన్ ఉంది. ఈ సేవలు పొందాలంటే క్రోమ్‌లో ఉండే బిల్ట్ ఇన్ పాస్‌వర్డ్ మ్యానేజర్‌ను డెస్క్‌టాప్, మొబైల్‌లో ఎనేబుల్ చేయాలి.