ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తివేత

national |  Suryaa Desk  | Published : Tue, Jul 19, 2022, 12:44 PM

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో తుంగభద్ర గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీని ప్రభావంతో అల్మట్టి, జూరాల, శ్రీశైలం కు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం గేట్లు మరో రెండు రోజుల్లో ఎత్తే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com