కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కల్పించాయి. దీని కోసం కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌లలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. వేరే ఉద్యోగం కోసం వెతకడం, వ్యక్తిగత డేటా, ఫైల్స్‌ను అస్సలు సేవ్ చేయడం, పర్సనల్ గా ఎవరితోనైనా చాట్ చేయడంతో పాటు అభ్యంతరకరమైన వెబ్సైట్ లను ఓపెన్ చేయడం లాంటివి చేస్తే రిస్క్‌లో పడ్డట్టే.