Life style | Suryaa Desk | Published :
Tue, Jul 26, 2022, 12:13 PM
గుండె ఆరోగ్యానికి చేమ దుంపలు బాగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా చేమదుపంలు తినడం ఎంతో మంచిది. చేమ దుంపలను తీసుకుంటే గుండెలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. రోగనిరోధక శక్తిని చేమదుంపలు పెంచుతాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను చేప దుంపలు నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి చేమ దుంపలు బాగా ఉపయోగపడతాయి. పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కంటిచూపును చేమ దుంపలు మెరుగుపరుస్తాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com